ఆసిఫాబాద్ జిల్లా : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో శనివారం కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావ్ నిర్వంచిన గిరిజన ఉత్సవాలలో భాగంగా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్య అతిథులుగా హాజయ్యారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి నూతనంగా ఏర్పాటు చేసిన గిరిజన కుటిరముల ట్రైబెల్ కాటేజ్ ని గుస్సాడీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే, ఐటిడిఎ పీవో వరుణ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరి బాయి గారు,పద్మ శ్రీ అవార్డు గ్రహిత కనక రాజు ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావ్ , ఎంపిపి తిరుమల డీడీ మనెమ్మ నాయకులు ఇంతియాజ్ లాల,ఆత్రం శంకర్, స్థానిక సర్పంచ్ కనక ప్రతిభ తదితరులు ఉన్నారు.
ఘనంగా గిరిజన సంబరాలు.
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…