మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా త్రిశూల స్నానం

Spread the love

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నాందిగా ప్రతిఏటా స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ జ్ఞానబోతున్నంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి త్రిశూల స్నానం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,పట్టణ ప్రముఖులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page