వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ వీప్ లక్ష్మణ్ కుమార్ ఎంపీ వివేక్
సాక్షత ధర్మపురి ప్రతినిధి:-
వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేట, ముత్తునూర్ గ్రామాలలో PSCS ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు,మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపి వంశి తో కలిసి ప్రారంభించారు.*
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు