ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్,వెస్ట్ సాయి నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 1,ఆల్విన్ కాలనీ ఫేస్ 2, చక్రధరి నగర్, కాకతీయ నగర్, వెంకట పాపయ్య నగర్, మరెమ్మ నగర్, PJR నగర్,ఎల్లమ్మబండ , రాజీవ్ గాంధీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, శంశిగుడా, జయ నగర్ మరియు పలు కాలనీ ల లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, ఆల్విన్ కాలనీ మాజీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, శివరాజు గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, భాస్కర్, మధు,పోశెట్టి గౌడ్, కృష్ణారావు, శ్రీనివాస్, కిలారు శ్రీనివాస్, యాదగిరి,సంగమేష్, శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page