ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను సూరారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, శివాలయ నగర్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి తో కలిసి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ నగర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మహేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మి, అరుణ్, లక్ష్మణ్, మైపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్, వేణు, శంకర్, డేవిడ్, లింగం, చౌడయ్య, షెహనాజ్ బేగం, అర్షియా బేగం, తెరాస కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ
Related Posts
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన
SAKSHITHA NEWS అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన కేటిఆర్పై కేసు నమోదు ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ –…
తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ
SAKSHITHA NEWS తిరుమల విజన్-2047.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ ‘స్వర్ణాంధ్ర విజన్-2047’కి అనుగుణంగా ‘తిరుమల విజన్-2047’ అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్-2047 ఈ లక్ష్యం కోసం ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం…