విజయ్ సోసల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యములో ప్రభుత్వ బాలికాల వసతి

Spread the love

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం

విజయ్ సోసల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యములో ప్రభుత్వ బాలికాల వసతి గృహములోని పదోతరగతి చదువుతున్న విద్యార్ధినీలకు పరీక్ష ప్యాడ్లు, పెన్సిల్, పెన్నులు , రబ్బర్లు అందజేసిన ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ సంద్రపాటి విజయకుమార్.ఈ కార్యక్రమములో MEO ఆంజనేయులు సార్ ,హాస్టల్ వార్డెన్ షేక్ యాసిన్ బేగం మేడమ్ మరియు ముటుకూరి దేవదానం మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page