తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో కూకట్పల్లి కి చెందిన గొట్టిముక్కల పాండురంగరావు కార్యవర్గ(Executive member) సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అధ్యక్షులుగా సునీల్ నారంగ్, ఉప అధ్యకులుగా వి ల్ శ్రీధర్, వాసుదేవరావు చౌదరి, ప్రధాన కార్యదర్శిగా అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి గా బాల గోవింద్ రాజ్, కోశాధికారిగా చంద్రశేఖర్ రావు ఎన్నిక కాగా గొట్టిముక్కల పాండురంగరావు కార్యవర్గ( Executive member) సభ్యునిగా ఎన్నికయ్యరు,
కూకట్పల్లి ప్రాంతం నుండి తొలి సరిగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ లో పదవి రావడం పై పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతోష పడి అభినందనలు తెలిపారు, కార్యవర్గ(Executive member) సభ్యునిగా ఎన్నికైన గొట్టిముక్కల పాండురంగరావు కి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూకట్పల్లి ప్రాంతీయ ప్రజలు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు
తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నకైన – గొట్టిముక్కల పాండురంగ రావు
Related Posts
జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు..
SAKSHITHA NEWS జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.. క్రిస్మస్ సందర్భంగా పల్నాడు జిల్లా టిడిపి కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కేక్…
తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”
SAKSHITHA NEWS నాగర్ కర్నూల్ జిల్లా….. తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”ఎంపికైంది.హైదరాబాద్ చెందిన “బిజ్ టీవి” అనే సంస్థ మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య, భవనం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డుకు…