ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

*ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉపాధ్యాయుల బోధనలను ఆచరణలో పెట్టి ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలన్నారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ట్యాబ్ లు అందజేశారు.
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page