సాక్షిత : ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ నవీన్ రావు , మేయర్ విజయలక్ష్మి , మల్కాజ్గిరి పార్లమెంట్ మరియు కాంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్ , మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…