ఘనంగా గార్మి షరీఫ్ జండా ఊరేగింపు

Spread the love

Garmi Sharif flag procession

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చెల్లూరు గ్రామ ముస్లిం మైనార్టీ యువకుల్లా ఆధ్వర్యంలో ఘనంగా గార్మి షరీఫ్ జండా ఊరేగింపు ,,,

చెల్లూరు గ్రామ ముస్లింలు డబ్బు చప్పట్లతో గార్మి షరీఫ్ జెండా పండుగ ఘనంగా ఊరేగింపు ద్వారా పెద్ద ఎత్తున ముస్లిం పెద్దలు యువకులు మరియు గ్రామ ప్రజల మధ్యలో ఘనంగా జరుపుకున్నారు చల్లూరు ముస్లిం మైనార్టీ నాయకులు మొహమ్మద్ జాకీర్ , మొహమ్మద్ అల్తాఫ్, మొహమ్మద్ హాజీ భాయ్, మొహమ్మద్ ఫసి, మొహమ్మద్ మోసిన్,మొహమ్మద్ అదిల్, మొహమ్మద్ జిలాని, మొహమ్మద్ తాజ్, మొహమ్మద్ ఆజాం, మొహమ్మద్ అంజత్, మాజీ కో ఆప్షన్ నెంబర్, ఫసియుద్దీన్, మాజీ మార్కెట్ డైరెక్టర్, మొహమ్మద్ మతిన్, జామే మజీద్ కమిటీ పెద్దలు మొహమ్మద్ మోయిన్, ( నాయబ్ సదర్ ), మొహమ్మద్ మోహిన్ జానీ, కలాం పాషా, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page