గణేష్ నిమజ్జనం..సందడి చేసిన బన్నీ

Spread the love

గణేష్ నిమజ్జనం..సందడి చేసిన బన్నీ

గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో కూతురు అర్హతో కలిసి సందడి చేశాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

వినాయ చవితి సందర్భంగా ఆగస్ట్‌ 31న జూబ్లిహిల్స్‌లోని గీతా ఆర్ట్స్‌ భవనంలో నెలకొల్పిన గణషునికి నేడు విడ్కోలు పలికారు.

ఈ నిమర్జనం కార్యక్రమంలో బన్నీ తన కూతురు ఆర్హతో కలిసి పాల్గొన్నాడు.ఈ వేడుకలో గణపతికి వీడ్కోలు చెబుతూ బన్నీ కొబ్బరి కాయ కొట్టగా అర్హ గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేసింది.

కూతురిని ఎత్తుకుని మురిసిపోతూ బన్నీ డాన్స్‌ చేసిన ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో,ఫొటోలు అల్లు ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి.కాగా బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page