తెల్లవారుజామున కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మున్సిపల్ చైర్మన్ దంపతులు శ్రీమతిబి.యస్.కళావతి కేశవ్ పెళ్ళిరోజు సందర్బంగా మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు వారికీ తీర్థ ప్రసాదాలను అందజేసి స్వామి వారి ఆశీస్సులు పొందటం జరిగింది. ఈ సందర్బంగా గద్వాల నియోజకవర్గం అభివృద్ధితో పాటు గద్వాల ప్రజలందరూ ఎల్లప్పుడు సుఖశాంతులతో ఉండాలని ఆ తిరుమలేశుడిని వేడుకున్నట్లు అయన తెలియజేసారు…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గద్వాల మున్సిపల్ చైర్మన్ దంపతులు.
Related Posts
సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!
SAKSHITHA NEWS సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం…
మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం
SAKSHITHA NEWS మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్. SAKSHITHA NEWS