రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు
ఒక బృహత్తర బాధ్యతను గద్దర్ అన్న నాకు అప్పగించారు.
నూతన పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టేలా ఒప్పించడానికి ఒక బాధ్యత అప్పగించారు
వారి వినతిని చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం
ఆ నివేదికను తీసుకుని నేనే బాధ్యత తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తా..
ఆ తీర్మాణాన్ని సోనియా గాంధీ కి అందజేస్తా..
పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరిగి నూతన పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తా..