శంకర్పల్లి: శంకర్పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్ నియమితులయ్యారు. జి శ్రీనివాస్.. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం నుండి బదిలీపై శంకర్పల్లి కి వచ్చారు. శంకర్పల్లి లో పనిచేసిన జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పిడి మెప్మా ఆఫీసర్ గా బదిలీపై వెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శంకర్పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…