అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ బదిలీల నేపథ్యంలో రచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్ బి నగర్ ఎస్ ఓ టీ అడిషనల్ డీసీపీగా పనిచేసి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో భాధ్యతలు స్వీకరించారు.
అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన జి. ప్రసాద్ రావు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…