ప్రజలకు నిరంతరం అందుబాటులో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

Former MLA Koona Srisailam Goud is always available to the public

ప్రజలకు నిరంతరం అందుబాటులో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజలు, వివిధ కాలనీల, బస్తీల సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారం లోని ఆయన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.

సమస్యలపై స్పందించి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆదేశించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page