SAKSHITHA NEWS

తమ్మినేని ఈ స్థాయికి రావడానికి టీడీపీ కారణం- మాజీ ఎమ్మెల్యే గుండ

స్పీకర్ తమ్మినేని సీతారాం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు.టీడీపీ ప్రభుత్వ హాయంలో అనేక మంత్రి పదవులు అనుభవించి నేడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.చంద్రబాబుకు కమాండోస్ తొలగించాలని ఆయన వ్యాఖ్యానించడం స్పీకర్ పదవికే అవమానకరమన్నారు.తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.


SAKSHITHA NEWS