SAKSHITHA NEWS

మాజీ మంత్రి ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్..

ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు..

ముఖ్యంగా యువత ఉపాధ్యాయులు. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ఓటు ద్వారా బలపడుతుంది..

ఎన్నికల ద్వారానైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టిడిపికి వచ్చిందంటే టిడిపి పట్ల సానుకూలత అనేది కూడా కనిపిస్తుంది. భావించొచ్చు..

తెలుగుదేశం పార్టీతోపాటు చిరంజీవికి వ్యక్తిగతంగా, వాలంటీర్ గా పని చేశారు..

టిడిపి నే విజయం.. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు


SAKSHITHA NEWS