ముందుగా ముస్లిం మైనారిటీ సోదరీసోదరీమణులకు పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

Spread the love

ముందుగా ముస్లిం మైనారిటీ సోదరీసోదరీమణులకు పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ .రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ లో ఉన్న ఈద్గా లో జరగనున్న బక్రీద్ పండుగ సందర్బంగా పవిత్ర నమాజ్ చేసుకోనున్న పిమ్మట ఈద్గా మొత్తన్నీ జిహెచ్ఎంసి సిబ్బందితో శుభ్రం చేయించి బక్రీద్ పండుగ గురించి ఏర్పాట్లను పరిశీలిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .వారితో రెహ్మాత్,ఖలీమ్,యాసిన్,స్థానిక మైనారిటీ సోదరులు.

Related Posts

You cannot copy content of this page