కాకినాడ జిల్లాఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని,నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్
- దేవుడే గుణపాఠం చెప్తారట
- నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు,జగన్ ఆన్న గారే
- ఇవ్వాళ YSR కుటుంభం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే
- దీనికి సాక్ష్యం దేవుడు…దీనికి సాక్ష్యం నా తల్లి,వైఎస్సార్ భార్య విజయమ్మ
- దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంభం
- జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే..
- 18 మంది రాజీనామాలు చేసి జగన్ ఆన్న వైపు నిలబడితే….
- అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారు
- ఇవ్వాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు?
- వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగాం
- వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం,
- వాళ్ళను గెలిపించాం
- వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు
- నా ఇంటిని,పిల్లలకు పక్కన పెట్టీ…ఎండనక,వాన అనక రోడ్ల మీద