శంకర్‌పల్లి: ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పామెన జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మండల పరిధి సంకేపల్లి గ్రామంలో జరిగిన బోనాల పండుగకు ముఖ్య అతిథిగా జ్యోతి హాజరయ్యారు. జ్యోతి స్వయంగా అమ్మవారి బోనమెత్తుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరికి శుభాలు చేకూరాలని అమ్మవారిని కోరినట్లు జ్యోతి తెలిపారు. గ్రామస్తులు జ్యోతిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెంటయ్య, ఎజాస్, రవీందర్, లక్ష్మణ్, మండల నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి: జ్యోతి భీమ్ భరత్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…