నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎల్లికల్ తండాలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన రాఘవేందర్ రెడ్డి గత వారం రోజుల క్రితం ఎల్లికల్ తండాలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటించి మంచినీటి ఆరో ప్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా శుద్ధమైన ఒక లక్ష యాభై వేలతో మంచినీటి ఆర్వో ప్లాంట్ ను ప్రజలందరి సమక్షంలో ప్రారంభించారు.ప్రజలందరూ శుద్ధమైన మంచినీటిని త్రాగడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని తెలుపుతూ ,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లికల్ తండా వాసులు భూపాల్ నాయక్,కిషన్ నాయక్,రాజు,శ్రీను నాయక్,పాండు, లాల్ సింగ్,పంతు నాయక్,పాలదిశివకృష్ణ,గుండయ్య, శంకర్,వల్య నాయక్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో నిరుపేదల దాహం తీరుస్తున్న ఐక్యత ఫౌండేషన్
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…