బాల్యమితుల సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ఇల్లందకుంట దేవస్థానం జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి ఏర్పాటు కోసం ఈరోజు బాల్య మిత్రుల సేవాసమితి (1983- 84)) బ్యాచ్ జమ్మికుంట ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది ఎండల తీవ్రత దృష్ట జాతరకు వచ్చే భక్తులకు దాహర్థి తీర్చడం కోసం గత సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసాము . అదే స్ఫూర్తితో ,అదే సేవాభావంతో ఈ సంవత్సరం కూడా చలివేంద్రము ఏర్పాటు చేసినట్లు బాల్యమిత్రుల సేవా సమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం తెలిపారు .గత సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించినందుకు S .I వీరికి కృతజ్ఞత తెలుపుతూ ఈ సంవత్సరం కూడా చలివేంద్రం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో స్థానిక ఎస్సై తోట తిరుపతి, మరియు బాల్య మిత్రుల సేవాసమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం ప్రతినిధులుM. సంపత్ రావు ,B.సాంబయ్య K.రాజేందర్ ,G.సురేందర్ , Ch.సమ్మయ్య ,A.సంపత్ కుమార్, V.ప్రకాష్ , ,J. శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది మోహన్, రాజయ్య, రవి, పాల్గొన్నారు.దేవాలయ అర్చకులు నవీన్ శర్మ గారు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
బాల్యమితుల సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…