కుల మతాలకు అతీతంగా అర్హులందరికీ ఆసరా పెన్షన్ లు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

Spread the love

కుల మతాలకు అతీతంగా అర్హులందరికీ ఆసరా పెన్షన్ లు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

.
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజురైన 817 పై చిలుకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణి చేయడం జరిగింది.

▪️ కుల మతాలకు అతీతంగా ఆసరా పెన్షన్ లు అందరికి సమాన దృక్పధంతో ఇవ్వడం జరుగుతుందన్నారు.

▪️ దేశంలో ఎక్కడలేనివిదంగా పేద ప్రజల క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ… సంక్షోభంలోను… సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page