జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో ఎలక్ట్రికల్ షాప్ ను జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో డీఎస్పీ ఆఫీస్ ముందు రంగనాథ్ ఎలక్ట్రికల్ షాప్ ను ప్రారంభించిన
జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి శ్రీమతి సరిత తిరుపతయ్య
వారి వెంట కౌన్సిలర్లు గంజిపేట శంకరన్న, ఇసాక్, సురేష్, టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ మధుసూదన్ బాబు, పెద్దోడి నల్లారెడ్డి, గోన్పాడు శ్రీనివాస్ గౌడ్, జంషెడ్ ఆనంద్, కరాటి సత్యం, బంగ్లా శాష, పరమేష్, నర్సింలు, గడ్డం శీను, నెంబర్ నర్సింలు, కొండపల్లి రఘు రెడ్డి, శ్రీరాములు, టి గోపాల్, దినేష్,జాంగిర్,బోర్ బండి వీరన్న, కృష్ణ గౌడ్, గణేష్ తదితరులు ఉన్నారు