SAKSHITHA NEWS

కోట్ పల్లి* మండలం పరిధిలోని ఎన్నారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్

BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్నాయకత్వాన్ని బలపరుస్తూ… కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

Whatsapp Image 2023 10 30 At 3.41.07 Pm

SAKSHITHA NEWS