గణేష్ ఉత్సవాల సందర్భంగా

Sakshitha news

సాక్షిత : గణేష్ ఉత్సవాల సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ (వెస్ట్), దత్తాత్రేయ నగర్, శ్రీరామ్ నగర్ లోటస్ శ్రీనివాసం అపార్ట్‌మెంట్ పైప్‌లైన్ రోడ్, కుత్బుల్లాపూర్ గ్రామం కుర్మ బస్తీ, కుత్బుల్లాపూర్ గ్రామం ఓల్డ్ పోస్టాఫీస్ లేన్ లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణనాధుడిని దర్శించుకున్నాను.

— బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి
చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి