సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, దుండిగల్ సీఐ రామకృష్ణ, సూరారం సీఐ వెంకటేశ్వర రావులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్ ఏసీపీ ఆఫీస్, సూరారం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలను అందజేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు రావాలని నీటి పారుదల, విద్యుత్ అధికారులు, శుభ కార్యాలకు రావాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
దుండిగల్ సీఐ రామకృష్ణ, సూరారం సీఐ వెంకటేశ్వర రావులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు
Related Posts
జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు..
SAKSHITHA NEWS జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.. క్రిస్మస్ సందర్భంగా పల్నాడు జిల్లా టిడిపి కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కేక్…
తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”
SAKSHITHA NEWS నాగర్ కర్నూల్ జిల్లా….. తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”ఎంపికైంది.హైదరాబాద్ చెందిన “బిజ్ టీవి” అనే సంస్థ మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య, భవనం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డుకు…