SAKSHITHA NEWS

తేదీ.16.09.2023
ప్రకాశం జిల్లా తెదేపా అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు… ఒంగోలు పట్టణంలో ఈ రోజు సాయంకాలం జరిగే కొవ్వత్తుల ర్యాలి మరియు సమావేశాల్లో పాల్గొనటానికి వీలు లేదని 1టౌన్ పి.ఎస్. నుండి పోలీసులు నోటిసులు ఇచ్చారు.


SAKSHITHA NEWS