త్వరగా బెయిల్ మంజూరు కావాలని

Spread the love

ప్రకాశం జిల్లా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, చంద్రబాబు నాయుడు త్వరగా బెయిల్ మంజూరు కావాలని, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరెక్షన్ బాబు ఆదేశానుసారం దోర్నాలలోని స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానం నందు దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page