సాక్షిత : సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త డా. బాబు జగ్జీవన్ రామ్ అని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరుణోదయ క్లబ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చైర్మన్ మాట్లాడుతూ సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషీవలుడు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. అరుణోదయ క్లబ్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ప్రకాష్, కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, కాశెట్టి మోహన్, ప్రవీణ్ కుమార్, మోహన్ రెడ్డి, యాదయ్య గౌడ్, చిన్న, శ్రీనివాస్, ప్రసాద్, రఘునందన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంజిత్ కుమార్, అంజిరెడ్డి రంపల్ ఉన్నారు.
శంకర్పల్లి లో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…