వ్యక్తిగత స్వార్థాలతో కుల రాజకీయాలు చేయొద్దు.

Spread the love

జిన్నారం మండల ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం

జిఎంఆర్ హయాంలో ముదిరాజులకు పెద్దపీట.

మండలంలో నాలుగు సర్పంచులు రెండు ఉపసర్పంచ్లు ముదిరాజులు.

సొంత నిధులతో ముదిరాజ్ సంఘాలు నిర్మించిన ఘనత జిఎంఆర్ దే.

అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు జిన్నారం మండలం ముదిరాజ్.

రాజకీయం వేరు కులం వేరు రాజకీయంతో కులాన్ని ముడిపెడితే మనుగడ సాగదు.

కార్యక్రమంలో సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ సర్పంచులు మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ముదిరాజ్ సంగం లో వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page