కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఎం బి డి ఎల్ కార్మికులు ధర్నా

కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఎం బి డి ఎల్ కార్మికులు ధర్నా

SAKSHITHA NEWS

Do not beat the stomachs of the workers. MBDL workers strike

image 41

కార్మికుల కడుపులు కొట్టొద్దు. ఎం బి డి ఎల్ కార్మికులు ధర్నా..
గుడిపాల.. మండలంలోని నరహరి పేట డౌన్ వద్ద గల ఎంబీడీఎల్ ఓరియన్ ఫ్యాక్టరీ కార్మికులు గురువారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు సందర్భంగా కార్మికుల మాట్లాడుతూ కంపెనీ నందు కనీస వసతులు కూడా నిర్వాహకులు కల్పించడం లేదని కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరిగిన కనీసం ప్రధమ చికిత్స చేయుటకు కూడా వసతులు లేవని ఆరోపించారు సంవత్సరాల తరబడి ఇదే కంపెనీలో పని చేస్తున్నప్పటికీ సరైన వేతనం లేకుండా పెర్మనెంట్ కూడా చేయడం లేదని ఆరోపించారు అంతేకాకుండా కంపెనీలోని యాజమాన్య సిబ్బంది కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు వేతనం గురించి గానీ ఇతను ఇతర తమ సమస్యల గురించి గానీ యాజమాన్య సిబ్బందికి తెలియజేస్తే తమను పనుల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు అనంతరం కార్మికులందరూ కలిసి ఎంపీపీ ప్రసాద్ రెడ్డికి తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ కు సమస్యల మీద వినతిపత్రం అందించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ సమస్యకు తగిన పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ యూత్ సెక్రటరీ వైయస్ జగన్ సేవాదళ్ అభిమాన సంఘం రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి రెడ్డి పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్ ..గుడిపాల 01.. ఎంబీడీఎల్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు.


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *