ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన జిల్లా సూపరింటెండెంట్, తహసీల్దార్

Spread the love

District Superintendent, Tehsildar who met MLC Shambhipur Raju

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన జిల్లా సూపరింటెండెంట్, తహసీల్దార్

..

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని గండిమైసమ్మ-దుండిగల్ మండల తహసీల్దార్ గా పని చేసి జిల్లా సూపరింటెండెంట్ గా వెళ్లిన భూపాల్ , గండిమైసమ్మ- దుండిగల్ మండల తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న పి. పద్మప్రియలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page