ఆదిత్యుని సేవలో జిల్లా కలెక్టర్

Spread the love

ఆదిత్యుని సేవలో జిల్లా కలెక్టర్
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం ఉగాది సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేష్ బి లాఠకర్ స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు.తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.ఈ సందర్భంగా పూజ అనంతరం శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరి సూర్య ప్రకాష్ అందజేసినట్లు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page