క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ ఎమ్మెల్యే తనయుడు యువ నాయకులు: గూడెం విక్రం రెడ్డి

Spread the love

గుమ్మడిదల మండలంలోని అనంతరం మరియు నల్లవల్లి గ్రామం లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని గ్రామ యువత క్రీడలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఉద్దేశంతోటి మండలంలోని అన్ని గ్రామాలలో యువకులకు విద్యార్థులకు యువజన సంఘాలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే గూడెంపాల్ రెడ్డి తనయుడు యువ నాయకులు గూడెం విక్రం రెడ్డి గారు క్రీడా సామాగ్రిని అందివ్వడం జరిగింది.


ఇట్టి కార్యక్రమంలో జడ్పిటిసి చిన్న పాపని కుమార్ గౌడ్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సద్ది విజయభాస్కర్ రెడ్డి సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి నక్క వెంకటేష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహుమ్మద్ హుస్సేన్ సర్పంచులు నరసింహారెడ్డి నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ మొగులయ్య దేవేందర్ రెడ్డి సాయి రెడ్డి వార్డ్ మెంబర్ రాము యాదిరెడ్డి నల్తూరు యాదగిరి ప్రవీణ్ రెడ్డి కర్ణాకర్ గౌడ్ అయూబ్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు కానోజి రాము శ్రీకాంత్ చారి దీక్షిత్ నల్లవల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్ అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడు మన్నె మహేష్ యాదవ్ కేతన్ భాస్కర్ గోపాల్ భార్గవ్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page