హర్ ఘర్ తిరంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జండాల పంపిణీ-ఎంపీపీ వైయస్సార్

Spread the love

హర్ ఘర్ తిరంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జండాల పంపిణీ-ఎంపీపీ వైయస్సార్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు,ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి , గ్రామ సర్పంచ్ కావేరి మర్చందర్ రెడ్డి తో కలిసి ఇంటింటా తిరిగి జెండాను పంపిణీ చేసి ఇంటిపై ఎగరవేయాలని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఐలయ్య యాదవ్, వార్డు సభ్యులు రాధా, వీరేష్, మల్లేష్, శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు నరసింహ, గ్రామ కార్యదర్శి సునీత, నాయకులు వెంకటరెడ్డి మచ్చేందర్ రెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page