మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత..

Spread the love

Dhiravanitha inspired the world of women.

మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత


సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు

. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, తెరాస రాజు, బద్రునాయక్, సుంకన్న, కళ్యాణ్ నాయక్, కృష్ణా, బ్రహ్మ, రాము యాదవ్, ఇస్మాయిల్, శివ, రాజు, కృష్ణా, యాదయ్య, నగేష్, సైదులు, భాను ప్రసాద్, పవన్, సూరి, లక్ష్మి, పర్వీన్ సుల్తానా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page