నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈశ్వర్ విల్లాస్,వర్టెక్స్ లేక్ వ్యూ, శ్రీనివాస అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పర్యటించడం జరిగింది.వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే పనులు మొదలుపెట్టారు . అలానే డివిజన్ పరిధిలోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచీ నీరు, విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,8వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు మధు, శానిటేషన్ ఇంచార్జ్ వినోద్, స్థానిక వాసులు పెద్దలు సంజీవ్ రెడ్డి, కాలనీ పెద్దలు,ఎన్ ఎమ్ సి బిసి సెల్ ప్రధాన కార్యదర్శి దశరథ్ మునిసిపల్ అధికారులు, మునిసిపల్ సిబ్బంది,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..
ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్
Related Posts
మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
SAKSHITHA NEWS మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు. గత ప్రభుత్వ హయంలో మన ఊరు-మన…
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…