శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారికి 8లక్షలతో ధనలక్ష్మి అలంకరణ

శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారికి 8లక్షలతో ధనలక్ష్మి అలంకరణ

SAKSHITHA NEWS

శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారికి 8లక్షలతో ధనలక్ష్మి అలంకరణ

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో శ్రావణమాసం ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 8 లక్షలతో ధనలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ సలహా మండల సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మరియు వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి హాజరయ్యారు,

SAKSHITHA NEWS