SAKSHITHA NEWS

లండన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే కూతురు ఆల ప్రీతి రెడ్డి

తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా లండన్ పర్యటన లో వున్నా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూతురు ఆల ప్రీతి రెడ్డి


SAKSHITHA NEWS