ప్రారంభోత్సవానికి ముస్తాబ్ అవుతున్న దేవాదాయశాఖ భవనం

Spread the love

వరంగల్‌ జిల్లా:
నగరంలో నిర్మించిన దేవాదాయ శాఖ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, మేడారం సమ్మక్క,సారలమ్మ ఈవో, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 21న ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మల్టీజోన్‌ పరిధిలోని 19 జిల్లాల పరిపాలన వ్యవహారాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి….

Related Posts

You cannot copy content of this page