డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి , సీనియర్ నాయకులు బొర్రా చందు ముదిరాజ్ ముఖ్య అతిధులుగా 28వ డివిజన్ పరిధిలో ఓల్డ్ విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వావ్ కిడ్స్ ప్రీ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు, స్కూల్ వాతావరణానికి అలవాటు పడేందుకు అనుగుణంగా ఉండి, అదే విధంగా పిల్లలకు మానసికంగా తమ ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా వావ్ కిడ్స్ పేరిట ప్రీ స్కూల్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెద్దలు రుకమా రెడ్డి, హరి, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
వావ్ కిడ్స్ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు.
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…