నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ & సీనియర్ నాయకులు …
సాక్షిత : కత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ స్ప్రింగ్స్ వ్యాలీ, ఎస్ ఆర్ఎస్ కెఎన్ఆర్ గ్రీన్ వ్యాలీ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్,సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి,నగేష్ చారీ ,30వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏనుగుల రాజ్ శేఖర్ రెడ్డి,స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు . సీఎం కేసీఆర్ బలపర్చిన బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద ని రాబోయే ఎన్నికలో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.