SAKSHITHA NEWS

దళిత  బంధు వ్యాపార కేంద్రాల ప్రారంభం డిప్యూటీ  స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో   దళిత బంధు పధకంలో భాగంగా   శ్రీమతి లలితమ్మ చిలకలగూడ లో     ఏర్పాటు చేసుకున్న ఎంబ్రాయిడరీ దుస్తుల కేంద్రాన్ని   తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల స్వాలంభనకు దళిత బంధు ఉప కరిస్తుందని  రామేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.