రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం,మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలకూ నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అటు వరద తీవ్రత తగ్గిన అనంతరం పంట నష్టంపై అంచన వేసిన నష్టపోయిన రైతులకు నాయ్యం చెయ్యాలి అన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ” బత్తుల బలరామకృష్ణ
రైతులను నిండా ముంచేసిన మిచౌంగ్ తుపాను
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS