వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ రావుల శేషగిరి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
గాజులరామారo
డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బి లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమిటీ హాలు గోడ పడిపోవడంతో వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కలిసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ రావుల శేషగిరి ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ నవాబుగారు అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ కుమార్ శెట్టి వైస్ ప్రెసిడెంట్ దూలప్ప నర్సింగ్ యాదవ్ కృష్ణ సోమన్న తదితర నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page