శేరిలింగంపల్లి డివిజన్ లోని చిరు చిరు వ్యాపారులకు చేవెళ్ల ఎంపి డా. జి.రంజిత్ రెడ్డి సహకారంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఏదో ఒక సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఎంపి రంజిత్ రెడ్డి గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. వారికీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ . ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, బస్వరాజ్, రవి యాదవ్, రవీంద్ర రాథోడ్, ఎంపి p అజర్, రాజేష్ గూడూరు, అజీమ్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులకు గొడుగులు⛱️⛱️ అందజేసిన..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…