సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీలో నూతనంగా నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * చేతుల మీదుగా ప్రారంభించేందుకు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఆర్కే సొసైటీలో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియం త్వరలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభించు కోబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి సురేష్, సుభాన్, సలీం, చాంద్ సాబ్, నరసింహ, షేక్ రఫిక్, తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం భవన నిర్మాణం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…