రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గౌరి పల్లి గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన * 1) జాలా మల్లేష్ తండ్రి పేరు రాములు 2) గున్నాతి అలివేందర్ తండ్రి పేరు పోశయ్య ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్. తన ట్రస్ట్ ద్వారా సిమెంట్ ఇప్పించడం జరిగింది నిరుపేద కుటుంబానికి చెందిన గున్నతి అలివిందర్ జాల మల్లేష్ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సర్పంచ్ బి వెంకటరామిరెడ్డి సింగల్ విండో డైరెక్టర్ యాదయ్య గౌడ్ నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు
గౌరి పల్లి గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణం
Related Posts
34,500/- నగదు అందజేత..
SAKSHITHA NEWS 34,500/- నగదు అందజేత..సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బుగ్గారం : మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గ కో-కన్వీనర్ పంచిత లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బిజెపి నాయకులు కార్యకర్తలు…
అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్
SAKSHITHA NEWS అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ABVP అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ మేడ్చల్, కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్న ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో…